IPL 2021, KKR vs DC Highlights| Kolkata Playoff Hopes Alive, Points Table | Oneindia Telugu

2021-09-28 677

IPL 2021: Kolkata Knight Riders defeated Delhi Capitals by three wickets to climb up to third on the points-table.

#IPL2021pointstable
#KKRvsDCHighlights
#KolkataKnightRiders
#KKRPlayoffs
#MIVSPBKS
#IPL2021Playoffs

ఐపీఎల్ 2021 సీజన్‌లో వరుస విజయాలతో దూసుకెళ్తున్న ఢిల్లీ క్యాపిటల్స్‌ జైత్రయాత్రకు కోల్‌కతా నైట్‌రైడర్స్ బ్రేక్ వేసింది. డబుల్ హెడర్‌లో భాగంగా మంగళవారం జరిగిన ఫస్ట్ మ్యాచ్‌లో సమష్టిగా రాణించిన కోల్‌కతా నైట్‌రైడర్స్.. 3 వికెట్లతో ఢిల్లీపై గెలుపొందింది.